సికింద్రాబాద్ బోయినపల్లిలో బుధవారం మద్యం లోడుతో వెళ్తున్న లారీ టైరు పంక్చర్ కావడంతో డివైడర్ను ఢీకొట్టి బోల్తాపడింది. సుమారు రూ.3 లక్షల విలువైన మద్యం సీపాలు ధ్వంసమైనట్లు అంచనా వేస్తున్నారు.
మద్యం వాహనాల కు సంబంధించి కొన్నాళ్లుగా వాణిజ్య పన్నులశాఖ, ఎక్సైజ్ శాఖల మధ్య నెలకొన్న ‘ఈ-వే బిల్లుల’ వివాదం చివరికి రాష్ట్ర ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టేలా చేసింది. డిపోల నుంచి మద్యం రవాణా వాహనాలు బయటకు