గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మద్యం ఏరులై పారుతున్నది. సర్పంచ్ అభ్యర్థులు పోటీపోటీగా దావత్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేయడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఓటర్లను తమవైపు తిప్ప
నిబంధనల ప్రకారం రాష్ట్రంలో ఎక్కడైనా బార్లు ప్రతి రోజూ ఉదయం 10 గంటల తర్వాతే తెరవాల్సి ఉంటుంది. వైన్స్లైతే రాత్రి 10:30 గంటల వరకు, బార్లు రాత్రి 11:30 వరకు మూసివేయాల్సి ఉంటుంది. కొద్దిపాటి గ్రేస్ పీరియడ్‌తో సకాల�