బీసీసీఐ నిర్వహిస్తున్న అండర్-19 ఉమెన్స్ టీ-20 జట్టుకు ఉమ్మడి జిల్లాకు చెందిన ఇద్దరు యువతులు ఎంపికయ్యారు. ఇటీవలే జట్టును ప్రకటించగా, అందులో రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రానికి చెందిన పన్యాల అక్షయరెడ్డి, క
ప్రతిభకు పట్టుదల తోడైతే అద్భుతాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు ఈ చిచ్చర పిడుగులు. తాము ఎంచుకున్న ఆటలో అంతర్జాతీయ స్థాయికి ఎదగాలన్న ఆకాంక్షతో ముందుకు సాగుతున్నారు.