Medak | మెదక్ జిల్లా నార్సింగి మండల కేంద్రంలో ప్రైవేటు పాఠశాల బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. దీంతో స్కూల్ బస్సు డ్రైవర్, స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
School Fees | రాష్ట్రంలోని ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలు దోపిడీకి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఈ నేపథ్యంలో ఫీజులు పెంచడంతో ఓ విద్యార్థి తండ్రి పాఠశాల ముందు అర్ధనగ్న ప్రదర్శనకు దిగాడు.