నార్నూర్, డిసెంబర్ 02 : వృద్ధ దంపతుల ఆకలి తీర్చి మానవత్వం చాటుకున్నారు కొందరు యువకులు. ఆదిలాబాద్ జిల్లా నానూరు మండల కేంద్రంలో రాత్రి ఎటూవెళ్లే దారిలేక అవస్థలు పడిన వృద్ధులకు అన్నం పెట్టి.. అండగా నిలిచారు.
అక్రమ్ సురేష్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అక్రమ్’. రాజధాని అమరావతి మూవీస్ పతాకంపై ఎంవీఆర్, విసకోటి మార్కండేయులు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ పూర్తయింది. తాజాగా సినిమా ట�