Netflix Upcoming Projects | ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో త్వరలో కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు సందడి చేయనున్నాయి. తాజాగా ఈ సినిమాల అనౌన్స్మెంట్ని పంచుకుంది నెట్ఫ్లిక్స్
అగ్ర కథానాయిక కీర్తి సురేష్ ఏ పాత్రలోనైనా చక్కగా ఒదిగిపోతుంది. వాణిజ్య చిత్రాలతో పాటు మహిళా ప్రధాన కథాంశాల్లో కూడా తనదైన నటనతో మెప్పిస్తుంది. ఈ ఏడాది విడుదలైన ‘దసరా’ చిత్రంలో వెన్నెలగా అద్భుతాభినయంతో �