Enaguirthi : సిద్ధిపేట జిల్లా అక్బర్ పేట - భూంపల్లి మండలంలో ఎనగుర్తిలో విషాదం నెలకొంది. యాసంగి సాగు కోసం పొలంలోని వరి కొయ్యలను తగలబెట్టే క్రమంలోఎల్లయ్య(60) అనే రైతు ప్రాణాలు కోల్పోయాడు.
Current loop line | వ్యవసాయ పొలాలకు సరఫరా చేసే విద్యుత్ లూప్‌లైన్ వైర్లు చేతికి అందే విధంగా కిందికి ఉండడంతో అక్కడి రైతులు వరి నాట్లకు దుక్కులు దున్నే సమయం నుంచి నాటు వేసే వరకు భయం భయంతో వరి కోసే సమయంలో కూడా నానా తం�