Akash Prime | స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ప్రైమ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను భారత సైన్యం విజయవంతంగా పరీక్షించింది. లడఖ్ సెక్టార్లో 15వేల అడుగుల ఎత్తులో ఈ రక్షణ వ్యవస్థను డీఆర్డీవోతో కలిసి పరీక్షించి�
న్యూఢిల్లీ: ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ ‘ఆకాశ్ ప్రైమ్’ టెస్ట్ సక్సెస్ అయ్యింది. ఒడిశాలోని చండీపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి సోమవారం విజయవంతంగా పరీక్షించినట్లు రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస