Akanksha Dubey:ఆకాంక్ష దూబే మృతి కేసులో ఇద్దరికి లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఓ హోటల్ రూమ్లో ఆమె అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. ఇద్దరు అనుమానితుల ఫోటోలను రిలీజ్ చేశారు.
Actress Akanksha Dubey | భారతీయ చిత్ర పరిశ్రమలో మరో విషాదకర ఘటన చోటు చేసుకున్నాది. భోజ్పూరి యువనటి నటి ఆకాంక్ష దూబే (25) ఆదివారం ఆత్మహత్య చేసుకున్నది. ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఓ హోటల్లో నటి ఉరి వేసుకొని ఆత్మహత్య చేస�