Airlines merger | టాటా గ్రూప్ (TATA Group) లోని విమానయాన సంస్థల్లో రెండు విమానయాన సంస్థలు విలీనమయ్యాయి. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ (Air India Express) లో ఏఐఎక్స్ కనెక్ట్ (AIX Connect) విలీన ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది.
AI Express-AIX Connect | టాటా సన్స్ ఆధీనంలోని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్, ఏఐఎక్స్ కనెక్ట్ విమాన యాన సంస్థల విలీన ప్రక్రియ వచ్చే నెల మొదటి వారంలో పూర్తి కానున్నది.