బాస్మతి బియ్యం ధరలు అమాంతం పెరగడంతో కొందరు దానిని భారత్-పాక్ ఉద్రిక్తతలకు ముడిపెడుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిల భారత బియ్యం ఎగుమతుల సంఘం (ఏఐఆర్ఈఏ) కీలక ప్రకటన చేసింది.
Basmati Rice: బాస్మతి బియ్యానికి అధిక డిమాండ్ ఉందని, దాని వల్లే ఆ రైస్ రేటు పెరిగినట్లు ఆల్ ఇండియా రైస్ ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సతీశ్ గోయల్ వెల్లడించారు. ఇండోపాక్ ఉద్రిక్తతల వల్ల ఆ బ�