Hot Chocolate | హాట్ చాక్లెట్ (Hot Chocolate) కారణంగా విమానంలో ఓ చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన విస్తారా విమానం (Air Vistara)లో ఆగస్టు 11వ తేదీన చోటు చేసుకుంది.
న్యూఢిల్లీ: భద్రతా నియమావళిని ఉల్లంఘించిన ఎయిర్ విస్తారా సంస్థకు పది లక్షల జరిమానా విధించారు. భారత వైమానిక రెగ్యులేటరీ సంస్థ డీజీసీఏ ఆ జరిమానా విధించింది. సరైన శిక్షణ లేని పైలెట్లతో విమ�