ఎయిర్ ఇండియా ప్రయాణికులకు వైర్లెస్ ఎంటర్టైన్మెంట్ సేవలు ప్రారంభించింది. ప్రస్తుతం ఈ సేవలు పెద్ద విమానాల్లో మాత్రమే అందిస్తున్నట్లు, దశలవారీగా మిగతా విమానాల్లో కూడా ప్రారంభించబోతున్నది.
ఎయిరిండియా అందించిన భోజనంలో బ్లేడ్ రావడంతో ప్రయాణికుడు ఖంగుతిన్నాడు. తినే సందర్భంలో బ్లేడ్ (బ్లేడ్లాంటి ఇనుప ముక్క) గుర్తించడంతో పెను ప్రమాదం తప్పింది.