అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటన బాధితులకు సహాయం అందించడానికి రూ.500 కోట్లతో సంక్షేమ ట్రస్ట్ ఏర్పాటు చేసినట్టు టాటా సన్స్, టాటా ట్రస్టులు శుక్రవారం ప్రకటించాయి.
అహ్మదాబాద్లో గత నెలలో కూలిపోయిన ఎయిరిండియా బోయింగ్ 787-8 విమానానికి చెందిన కాక్పిట్ వాయిస్ రికార్డింగ్(బ్లాక్ బాక్స్)లో పైలట్ల మధ్య జరిగిన సంభాషణలను బట్టి విమాన ఇంధన సరఫరాను కెప్టెనే కటాఫ్ చేసిన�