Lahore | లాహోర్ గగనతల రక్షణ వ్యవస్థ లక్ష్యంగా దాడులు జరిగాయన్న వార్తల నేపథ్యంలో ఆ నగరాన్ని వెంటనే వీడాలని అమెరికా తన పౌరులకు గురువారం అడ్వైజరీ జారీ చేసింది.
US issues advisory | భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఒకరిపై ఒకరు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్నాయి. తాజా పరిస్థితుల నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా అప్రమత్తమైంది.