వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డ్ (ఏఐఎంపీఎల్బీ) సోమవారం న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించింది. పలువురు ఎంపీలు, ముస్లిం సంస్థలు ఈ నిరసనలో పాల్గొన్నాయి.
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళలూ భరణానికి అర్హులేనని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేయాలని అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎమ్‌పీఎల్‌బీ) ఆదివారం ఒక తీర్మానాన్ని ఆమోదించింది.