సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోగ్యం నిలకడగా ఉన్నదని, ప్రాథమికంగా అందిస్తున్న చికిత్సకు ఆయన స్పందిస్తున్నారని ఏఐజీ వైద్యులు బుధవారం వెల్లడించారు.
హెపిటో సెల్యులార్ కార్సినోమా అనే కాలేయ క్యాన్సర్ (హెచ్సీసీ) బాధితులకు హైదరాబాద్ ఏఐజీ వైద్యు లు తొలిసారిగా ఇమ్యూనోథెరపీని అందుబాటులోకి తీసుకొచ్చారు.