అతి త్వరలో మానవుల కన్నా తెలివైన వాటిని అభివృద్ధి చేసే కీలక దశలో మనం ఉన్నామని కృత్రిమ మేధ (ఏఐ) పితామహుడు జెఫ్రీ హింటన్ చెప్పారు. వాటితో మనం ప్రశాంతంగా సహజీవనం చేయగలమా? అనే అంశంపై పరిశోధన చేయడం లేదన్నారు. ఆ �
కృత్రిమ మేధ పితామహుడు జెఫ్రీ హింటన్ సంచలన హెచ్చరిక చేశారు. మానవాళికి ఏఐ ముప్పుగా పరిణమించే ప్రమాదం ఉందన్నారు. సామాన్యుడు సైతం ఏఐని ఉపయోగించుకుని అణు బాంబును తయారు చేయవచ్చునని చెప్పారు.