కృత్రిమ మేధస్సు (ఏఐ) నేడు సమాజ పురోభివృద్ధికే కాకుండా వినాశనానికి కూడా దోహదపడుతున్నదని ఓపెన్ఏఐ సీఈవో శామ్ ఆల్ట్మన్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు అప్రమత్తంగా ఉండాలని అత్యంత ఆధు�
ఎన్నికల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరుగుతున్నది. యంత్రాలే స్వయంగా ఓటర్లకు వ్యక్తిగతంగా పదేపదే సందేశాలు పంపటం ద్వారా వారి మనసు మార్చి తన క్లయింటుకు ఓటు వేసేలా భ్రాంతికి గురి చేస్తాయి.