Tantra | అనన్య నాగళ్ల (Ananya Nagalla) ప్రధాన పాత్రలో నటించిన హార్రర్ డ్రామా తంత్ర (Tantra). ఈ చిత్రం మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. అయితే థియేటర్లలో ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది.
నటుడిగా, రచయితగా, డైరెక్టర్గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారు ఎల్బీ శ్రీరామ్ (LB Sriram). ఈ సీనియర్ నటుడు ప్రధాన పాత్రలో పోషిస్తోన్న చిత్రం కవి సామ్రాట్ (Kavi Samrat).