LB Sriram | ఆహా చేతికి ఎల్బీ శ్రీరామ్ సినిమా డిజిటల్ హక్కులు
నటుడిగా, రచయితగా, డైరెక్టర్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారు ఎల్బీ శ్రీరామ్ (LB Sriram). ఈ సీనియర్ నటుడు ప్రధాన పాత్రలో పోషిస్తోన్న చిత్రం కవి సామ్రాట్ (Kavi Samrat).
ఎన్నో చిత్రాల్లో వైవిధ్యమైన పాత్రల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు ఎల్బీ శ్రీరామ్ (LB Sriram). నటుడిగా, రచయితగా, డైరెక్టర్‌గా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తనదైన ముద్రవేసుకున్నారు. ఈ సీనియర్ నటుడు ప్రధాన పాత్ర పోషిస్తోన్న చిత్రం కవి సామ్రాట్ (Kavi Samrat). చాలా నెలల క్రితమే ఈ చిత్రం థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది. కానీ మేకర్స్ ఫైనల్‌గా ఈ మూవీని ఓటీటీలో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు.
ఈ నేపథ్యంలో తాజాగా ఆసక్తికర వార్త బయటకు వచ్చింది. కవి సామ్రాట్ డిజిటల్ హక్కులను పాపులర్ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫాం ఆహా దక్కించుకుంది. త్వరలోనే సినిమా ప్రీమియర్ తేదీని ప్రకటించనున్నారు మేకర్స్. కవి సామ్రాట్ చిత్రంలో ప్రముఖ పాటల రచయిత రామజోగయ్యశాస్త్రి, నిర్మాత రాజ్ కందుకూరి, శ్రీ అన్వేష్, అనంత్, స్వప్న, రాఖీ అయ్యంగార్ కీలక పాత్రల్లో నటించారు.

లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ బ్యానర్లో ఎల్బీ శ్రీరామ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం సావిత్ సీ చంద్ర. ఈ ఏడాది రాంగోపాల్ వర్మ దర్శకత్వం వహించిన కొండా చిత్రంలో కొండా కొమురయ్య పాత్రలో కనిపించారు ఎల్బీ శ్రీరామ్.
Read also : Nenu Student Sir | నేను స్టూడెంట్ సర్‌లో ఆర్ఆర్ఆర్ యాక్టర్.. స్టన్నింగ్ లుక్ అవుట్
Read also : Rakshit Atluri | బ్యూటీఫుల్ వీడియోతో పలాస 1978 హీరో శశివదనే అప్డేట్
Read also : laya mangli dance | జాలే వోసినవేమయ్య పాటకు లయ, మంగ్లీ డ్యాన్స్.. ట్రెండింగ్‌లో వీడియో
Read also : ‘సర్దార్’ నుండి క్రేజీ అప్డేట్.. అక్కినేని ఫ్యాన్స్‌కు సంబురాలే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
Varanasi | వారణాసిలో రామాయణ ఘట్టం.. రాజమౌళి మార్క్ వీరత్వంతో రాముడి పాత్రను చూపించనున్నారా?
Talasani Srinivas Yadav | భాగ్యలక్ష్మి అమ్మవారి సన్నిధిలో తలసాని శ్రీనివాస్ యాదవ్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

