తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలన వ్యవసాయ రంగానికి ఒక సువర్ణ అధ్యాయమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎవరు అవునన్నా కాదన్నా వ్యవసాయ రంగంలో తెలంగాణ అగ్రగామి అని చెప్పారు.
రాష్ట్ర దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్రకరణ్‌రెడ్డి దిలావర్పూర్ : రైతులు మార్కెట్ డిమాండ్ బట్టి పంటలను సాగు చేసి ఆర్థికంగా బలోపేతం కావాలని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవిశాఖ మంత్రి అల్లోల్ల ఇంద్