Land Tax | భూమి రకం.. నాలుగు దశాబ్దాల క్రితం తెలంగాణ రైతులకు నరకం చూపించిన శిస్తు ఇది. ఆరుగాలం కష్టపడి పంట పండించి అందరికీ అన్నం పెట్టే అన్నదాతల పాలిట శాపమై పీడించింది.
పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు సోమవారం ఆందోళనకు దిగారు. పెట్రోల్ బాటిల్, పురుగుల మందు డబ్బా పట్టుకొని కేసముద్రం తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్