వ్యవసాయ, అనుబంధ డిగ్రీకోర్సుల్లో ప్రవేశాలకు మంగళవారం నుంచి 23 వరకు రాజేంద్రనగర్ వర్సిటీ ఆడిటోరియంలో కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు రిజిస్ట్రార్ విద్యాసాగర్ ప్రకటనలో తెలిపారు.
జిల్లా కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అనుబంధ కళాశాల బాబు జగ్జీవన్‌రామ్ అగ్రికల్చర్ కళాశాల (జిల్లెల్ల)లో విద్యనభ్యసించే విద్యార్థులు పలు గ్రామాల్లో సాగు పరిస్థితులను తెలు�