రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వానకాలం సీజన్లో పంటల సాగులో అనుసరించాల్సిన యాజమాన్య పద్ధతులపై ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు పలు సూచనలు చేశా�
వర్షాల నేపథ్యంలో పంటల రక్షణకు వ్యవసాయ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు రైతులకు కీలక సూచనలు చేశారు. వర్షాల కారణంగా పంటలకు తెగుళ్లు సోకే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.