యాదాద్రి జిల్లాలోని మోత్కూరు, సూ ర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి, భద్రాద్రి జిల్లాలోని దమ్మపేట మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇప్పటికే కార్పొరేషన్ల చైర్మన్లను తొలగించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యవసాయ మార్కెట్ కమిటీలను కూడా రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం 193 వ్యవసాయ మార్కెట్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం న�