వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసేందుకు ఓ రైతు నుంచి లంచం తీసుకుంటూ మోటకొండూర్ విద్యుత్ సబ్‌స్టేషన్ అసిస్టెంట్ లైన్మెన్ (ఏఎల్ఎం) పప్పుల రమేశ్ శనివారం ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.
‘వ్యవసాయానికి విద్యుత్తు కనెక్షన్ కావాల్నంటే ఏఈ సార్‌కు రూ.10 వేల నుంచి రూ.15వేలు ఇవ్వాలె.. నేరుగా ఇచ్చినా పర్లేదు. సారు ఇంకో నంబర్‌కు ఫోన్‌పే చేసిన పర్లేదు. డబ్బులిస్తే పది.. పదిహేను రోజుల్లో కొత్త పోల్స్ �