ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ‘విద్యుత్తు సవరణ బిల్లు-2025’పై ముసాయిదా విడుదల చేసింది. అందుకుగాను దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్తు సంస్థలను, ఇతర భాగస్వామ్య పక్షాలను తమకున్న అభ్యంతరాలను తెలపవలసిందిగా అక్టోబర్
రాష్ట్రంలోని వ్యవసాయ కనెక్షన్లు, గృహజ్యోతి కింద అందజేసే సబ్సిడీ కాన్సెంట్ లేఖను ఈఆర్సీకి ఇవ్వడంలో సర్కారు జాప్యం చేసింది. దీని ప్రభావం ఈఆర్సీ ఆర్డర్లపై పడింది.