భారతీయ వాణిజ్య ఎగుమతుల్లో వ్యవసాయం, ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తూత్పత్తుల వాటానే గత ఆర్థిక సంవత్సరం (2024-25) 50 శాతానికిపైగా ఉన్నట్టు తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
జిల్లాలోని ఏకైక మధ్యతరహా ప్రాజెక్టు అయిన కోట్పల్లిలో సమృద్ధిగా నీరున్నా రైతు లు తమ పంట పొలాల సాగుకు వినియోగించుకోలేని దుస్థితి నెలకొన్నది. గత మూడు, నాలుగేండ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం తో కోట్పల్ల�