సికింద్రాబాద్ నావల్ చీఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ ఆఫీసర్ (సీక్యూఏవో)గా వారణాసి చంటి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. నావల్ ఇంజినీరింగ్ ఐఎన్ఎస్ శివాజీలో చదువుకున్న చంటి 1992లో భారత నౌకాదళంలో చేరారు.
రాష్ట్ర ప్రభుత్వం విద్యకు పెద్ద పీట వేస్తున్నది. ఇందులో భాగంగా ప్రవేశపెట్టిన అంబేద్కర్ విదేశీ విద్యా పథకం ఎస్సీ విద్యార్థులకు వరంగా మారింది. ఈ పథకం కింద మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నుంచి ఈ విద్యాసంవత్�