కొమురవెల్లి మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల (Mallanna Jathara) ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. చివరి ఆదివారం అర్ధరాత్రి దాటిన అనంతరం అగ్నిగుండాలను ఆలయ వర్గాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
నల్లగొండ జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు జాతర (Cheruvugattu Jatara) అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఉదయం నుంచే భక్తులు పోటెత్తారు. పార్వతీ సమేత జడల రామేలింగేశ్వరుడిని దర్శించుకుని మొక్కులు తీర్చుకుంటున్న