నాచగిరి లక్ష్మీనరసింహస్వామి నవాహ్నిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రంగంపేట పీఠాధిపతి మాధవానంద సరస్వతీస్వామి పర్యవేక్షణలో శ్రీసూక్తరుద్ర పారాయణం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్�
తిరుమలలో (Tirumala) ఆగమశాస్త్ర ఉల్లంఘనలు కొనసాగుతూ ఉన్నాయి. శ్రీవారి ఆలయం పైనుంచి మరోసారి విమానం వెళ్లిన ఘటన చోటుచేసుకున్నది. గురువారం ఉదయం శ్రీవారి ఆలయ గోపురం పైనుంచి విమానం వెళ్లింది.