రాష్ట్రంలో ‘ధరణి’ పోర్టల్‌ను ఏర్పాటు చేయడంతో వీఆర్వోల అవసరం లేకుండాపోయిందని, అందుకే వారిని ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేశామని ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు తెలిపింది.
ఏపీకి విద్యుత్తు బకాయిలను చెల్లించాలని తెలంగాణపై ఏవిధమైన ఒత్తిడీ చేయరాదని కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ వ్యవహారంలో కఠిన చర్యలు చేపట్టరాదని తేల్చి చెప్పింది.