పెండింగ్ బిల్లులు చెల్లించాలని డిమాండ్ చేస్తూ మాజీ సర్పంచ్లు చేపట్టిన అసెంబ్లీ ముట్టడి తీవ్ర ఉద్రిక్తంగా మారింది. రాష్ట్రవాప్తంగా మాజీ సర్పంచ్లను పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు అరెస్టులు చేశారు.
స్నేహితుడు సమస్యలలో ఉన్నాడని రెండు,మూడు రోజులలో వస్తానని వె ళ్ళిన వ్యక్తి అదృశ్యమైన సంఘటన అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటు చేసుకుంది.