ఉస్మానియా నుంచి రోగి అదృశ్యం
వైద్య చికిత్సల కోసం వచ్చిన ఓ రోగి ఉస్మానియా దవాఖాన నుంచి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా గుండారం, రాంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సల్మాన్(34), రిజ్వానా బేగంలు భార్యాభర్తలు. కాగా ఈ నెల 7న రాత్రి పది గంటల సమయంలో నివాసంలో సయ్యద్ సల్మాన్‌కు ఫిట్స్ రాగా .. స్థానికంగా సాయి అశ్విని అసుపత్రికి తరలించారు.
సుల్తాన్‌బజార్, మార్చి 8: వైద్య చికిత్సల కోసం వచ్చిన ఓ రోగి ఉస్మానియా దవాఖాన నుంచి అదృశ్యమయ్యాడు. ఈ సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా గుండారం, రాంనగర్ ప్రాంతానికి చెందిన సయ్యద్ సల్మాన్(34), రిజ్వానా బేగంలు భార్యాభర్తలు. కాగా ఈ నెల 7న రాత్రి పది గంటల సమయంలో నివాసంలో సయ్యద్ సల్మాన్‌కు ఫిట్స్ రాగా .. స్థానికంగా సాయి అశ్విని అసుపత్రికి తరలించారు.
అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా దవాఖానకు తీసుకొచ్చారు. క్యాజువాల్టీలో పరీక్షించిన వైద్యులు సల్మాన్‌ను ఏఎన్ఎస్సీ వార్డు యూనిట్-2లో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కాగా ఆదివారం ఉదయం 11 గంటల సమయంలో దవాఖానలోని వార్డు నుంచి సయ్యద్ సల్మాన్ కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన రిజ్వానా బేగం.. దవాఖాన ఆవరణ, పరిసరాల్లో వెతికినా ఆచూకీ లభించకపోవడంతో అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

