Rashid Khan: ఆఫ్ఘనిస్తాన్ స్టార్ లెగ్ స్పిన్నర్ రషీద్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్నాడు. దీంతో ఇన్నాళ్లుగా వస్తున్న రూమర్స్‌కు అతను చెక్ పెట్టేశాడు.
దుబాయ్: ఆసియా కప్‌లో సూపర్-4లో భాగంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర ఉత్కంఠను రేపింది. చివరి ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన పాక్ బ్యాటర్ ఆ జట్టుకు అద్భుత విజయాన్ని అందిం�