రాష్ట్రంలో అడవుల పెంపునకు ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేసింది. అందుకు అనుగుణంగా హరితహారం కార్యక్రమా న్ని ప్రారంభించింది. గడిచిన ఏడు విడుతల్లో కో ట్లాది మొక్కలు నాటింది.
అడవుల పెంపకం, సంరక్షణలో కరీంనగర్ జిల్లా దేశానికే రోల్ మాడల్‌గా నిలుస్తున్నదని జలశక్తి అభియాన్ కేంద్ర నోడల్ అధికారి, నీతి అయోగ్ బృందం డిప్యూటీ సెక్రటరీ షోయబ్ అహ్మద్ కలాల్ స్పష్టం చేశారు.