అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని బుధవారం సిద్దిపేటలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో మంత్రి హరీశ్‌రావు పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు లో ఓ మహిళ చేయిపట్టుకొని ఆప్యాయంగా మాట్లాడారు. ‘మామూలు ధాన
వస్తాయి కొన్ని విషాదపు పిట్టలు
వలస పక్షులుగా వచ్చి వాలుతాయి
మన గుండె కొమ్మలపై
గదుల్లో కొన్నాళ్ళుండి పిల్లలను తీస్తాయి
పాడతాయి కరుకుగా ఉండే పాటలు
మనలోని తడి ఇంకిపోయేదాకా
ముక్కులతో పొడుస్తూ తిరుగాడతా�