fifth-generation fighter jets: అత్యాధునికి ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాలను.. బెంగుళూరు ఎయిర్ షోలో ప్రదర్శించారు. రష్యాకు చెందిన సుఖోయ్-57, అమెరికాకు చెందిన ఎఫ్-35 లైటనింగ్2 విమానాలు ఆ షోలో ప్రత్యేకంగా నిలిచాయి.
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు కర్ణాటకలోని బెంగళూరు వేదిక కానున్నది. సోమవారం నుంచి ఐదు రోజులపాటు బెంగళూరులో ఉన్న యలహంక వైమానిక స్థావరంలో ఏరో ఇండియా-2023 జరుగనుంది.