Telangana Genco | తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ నియామకాల రాత పరీక్షలు వాయిదా పడ్డాయి. లోక్‌సభ ఎన్నికల కోడ్ కారణంగా ఈ నెల 30వ తేదీన జరగాల్సిన పరీక్షలను జెన్కో వాయిదా వేసింది.
TSPSC | హైదరాబాద్ : టీఎస్పీఎస్సీ ఏఈ పేపర్ లీకేజీ వ్యవహారంలో మరో ఇద్దరిని సిట్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. దీంతో ఇప్పటి వరకు ఈ కేసులో నిందితుల సంఖ్య 20కి, అరెస్ట్‌ల సంఖ్య 19కి చేరింది.