తెలంగాణ రైజింగ్-2047కు అనుగుణంగా అడ్వాన్డ్స్ టెక్నాలజీ సెంటర్స్(ఏటీసీ)ఏర్పాటు ప్రక్రియ ను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
మెరుగైన ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వం అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు ఏర్పా టు చేసినట్లు సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లు వల్లూరు క్రాంతి, మనుచౌదరి తెలిపారు.