Tirumala Laddu | కలియుగ ప్రత్యక్షదైవం వేంకటేశ్వరస్వామి సన్నిధిలో తయారయ్యే తిరుమల ( Tirumala ) లడ్డూ కల్తీ వ్యవహారం నిగ్గు తేల్చేందుకు ఏర్పాటు చేసిన విచారణ బృందం దర్యాప్తును ప్రారంభించింది.
Rahul Gandhi | తిరుమల శ్రీవారి మహాప్రసాదం లడ్డూ లో జంతువుల కొవ్వు కలిసిన కల్తీ నెయ్యి వాడినట్టు వచ్చిన ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు.