... ఇంతట్లో హెలెన్ అనే అమ్మాయి...“ఏమి అందంగా ఉందే ఈ గుడి! ఏమి అందంగా చెక్కాడు నందుల్ని! ప్రతి స్తంభంపైనా తనకున్న కళంతా ధారపోసి నాట్యంచేసే ఈ స్త్రీల విగ్రహాలను చెక్కినవాడు ఎంతటి మహాశిల్పో కదా!”
కొన్ని కబుర్లు విజ్ఞానదాయకాలు. జిజ్ఞాస ప్రేరకాలు. విన్న కొద్దీ వినాలనిపిస్తాయి. కబుర్లు చెబుతున్న పెద్ద మనిషిలో.. ఏ కృష్ణ పరమాత్మనో దర్శించుకుంటాం. ఎబ్బీయస్ ప్రసాద్ పడక్కుర్చీ కబుర్లు కూడా అంతే లోతైనవ