చెంచు జాతి ప్రజల జీవితాల్లో వెలుగులు నింపి వారికి వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా మౌలిక వసతులను కల్పించడమే లక్ష్యంగా పీఎం జన్మన్ (ప్రధానమంత్రి జన్ జాతీయ ఆదివాసీ న్యాయ్ అభియాన్) పథకాన్ని కేంద్ర ప్రభుత్వ�
కేంద్రం ప్రవేశపెట్టిన ‘జన్మన్' ఆదిమ గిరిజనులకు వరంగా మారనున్నది. ఈ పథకం ద్వారా ఆదివాసీ తెగలకు చెందిన కొలాం, మన్నేవార్, తోటి గ్రామాలను ప్రగతి బాట పట్టించనుం డగా, ఆ మేరకు యంత్రాంగం సర్వే చేస్తున్నది.