Chithha Movie | కోలీవుడ్ హీరో సిద్ధార్థ్ (Siddarth), నిమిషా విజయన్ జంటగా నటించిన చిత్రం చిత్తా (Chithha). ఈ చిత్రాన్ని రెడ్ జెయింట్ మూవీస్ (Red Giant Movies), ఈటాకీ (Eataki entertainments) ఎంటర్టైనమెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి.
ఓటీటీ మాధ్యమ శక్తి తెలుసుకున్నా అంటున్నది అందాల తార అదితీ రావ్ హైదరి. తెలుగులో
‘సమ్మోహనం’, ‘అంతరిక్షం’, ‘వీ’, ‘మహా సముద్రం’ వంటి చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుందీ నాయిక.
ఇటీవల సినిమాల్లో అవకాశాలు తగ్గ�