సీపీఎస్‌ను రద్దు చేసి ఓపీఎస్ పింఛన్ విధానాన్ని తీసుకురావాలని, సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం జిల్లాలోని నస్పూర్‌లోని జిల్లా కలెక్టర్ కార్యాలయ ఎదుట తెలంగాణ నాన్ గెజిటెడ్ (టీఎన్�
నిరుపేదల జీవితాల్లో వెలుగులు నిం పేందుకు ప్రభుత్వం చేపట్టిన రెండోవిడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు విజయవంతం చేయాలని అటవీ, ప ర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అ ల్లోల ఇంద్రకరణ