పాన్ ఇండియా స్టార్‌గా తన ఇమేజ్‌కు తగిన భారీ చిత్రాల్లో నటిస్తున్నారు ప్రభాస్. ఆయన ఖాతాలో ప్రస్తుతం ‘ఆది పురుష్', ‘సలార్', ‘ప్రాజెక్ట్ కె’ వంటి చిత్రాలున్నాయి
తను చేసే సినిమాల్లో వైవిధ్యం ఉండాలని కోరుకునే హీరోల్లో ప్రభాస్ ఒకరు. ఆయన గత కొన్నేళ్లుగా చేస్తున్న చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ‘బాహుబలి’, ‘సాహో’,‘రాధే శ్యామ్’ ఇవన్నీ వేటికవి భిన్నమైన సినిమ�
ప్రభాస్ ప్రధాన పాత్రలో నటిస్తున్న పౌరాణిక చిత్రం ‘ఆదిపురుష్'. ఓంరౌత్ దర్శకుడు. భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. ఇందులో ప్రభాస్ రాఘవ పాత్రలో, సైఫ్అలీఖాన్ లంకేష్‌గా
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) కొత్త సినిమా ఆదిపురుష్ (Adi purush) కొత్త విడుదల తేదీని మంగళవారం ప్రకటించారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని రిలీజ్ చేస్తామని తెలిపారు. వాస్తవానికి ఆగస్టులో ఈ
టాలీవుడ్ (Tollywood) యంగ్ రెబల్ స్టార్ నుంచి పాన్ ఇండియా స్టార్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాడు ప్రభాస్ ( Prabhas). తాజాగా ఇవాళ బాలీవుడ్ (Bollywood) డైరెక్టర్ ఓం రావత్ తో చేస్తున్న ఆదిపురుష్ (Adipurush) షూటింగ్ లో జాయి
బాలీవుడ్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ఆది పురుష్. ప్రభాస్ లీడ్ రోల్ చేస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ నటి కృతిసనన్ సీత పాత్రలో నటిస్తోంది.