నిబంధనలకు విరుద్ధంగా సైరన్లు, మోడిఫైడ్ సైలెన్సర్స్, మల్టీ టోన్డో హారన్లను ఉపయోగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు.
ఫంక్షనల్ వర్టికల్స్ విభాగంలో ఉప్పల్ పోలీస్‌స్టేషన్ నంబర్ వన్‌గా నిలిచిందని, రాష్ట్ర వ్యాప్తంగా మొదటి 19 పోలీస్స్టేషన్లలో మొదటి నుంచి 10వ ర్యాంకు వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలోని ఠాణాలు దక్కించుక�