ఆకాశ వీధిన త్రివర్ణ పతాక సగర్వంగా రెపరెపలాడింది. జిల్లా వ్యాప్తంగా రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ బీ గోపి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంత�
జిల్లావ్యాప్తంగా గురువారం మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. రిపబ్లిక్ డే వేడుకలు అంబరాన్నంటాయి. కలెక్టరేట్లో కలెక్టర్ గోపి జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. పోలీసు అధికారులు, సిబ్బంది జాతీయ �