ఓటు వేయడానికి పోలింగ్ బూత్‌కు వచ్చే ఓటర్లకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలన్నీ కల్పించాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. మహదేవపురం గ్రామంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ బ�
సెక్టార్ అధికారులు పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక వసతులు కల్పించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వైరా మండల కేంద్రంలో సెక్టార్ అధికార